author image

Manogna alamuru

Andhra Pradesh : రెండోసారి పోలీసు విచారణకు జోగి రమేష్ హాజరు
ByManogna alamuru

Jogi Ramesh : మీరేమైనా చేసుకోండి నాది ఒక్కటే సమాధానం...తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేశ్. రెండోసారి పోలీస విచారణకు హాజరైన రమేశ్ అసలు ఏమాత్రం నోరు విప్పడం లేదని తెలుస్తోంది. డీఎస్సీ ఆఫీసులో ఈయన విచారణ కొనసాగింది.

Advertisment
తాజా కథనాలు