Unified Pension: కేంద్ర కేబినెట్ ఈ రోజు మూడు నిర్ణయాలను తీసుకుంది. బయో ఈ-3 విధానంతోపాటు విజ్ఞాన్ ధార పథకం, 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటూ ఉద్యోగుల భద్రత కోసం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొత్తం 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. దీనిని ఉద్యోగులు ఎన్పీసీ, యూపీఎస్ల మధ్య ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..National: ఉద్యోగుల సామాజిక భద్రతకు యూనిఫైడ్ ఫించన్ – 23 లక్షల మందికి లబ్ధి
ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా 23 లక్షల మందికి లాభం చేకూరనుంది. ఈరోజు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి వర్గం దీనిని ఆమోదించింది.
Translate this News: