author image

Manogna alamuru

Leopards : తోడేళ్ళతోనే చస్తుంటే..ఇప్పుడు చిరుతలు ఎంటర్
ByManogna alamuru

నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : మొన్నటి వరకు తోడేళ్ళు...ఇప్పుడు చిరుతలు..ఉత్తరప్రదేశ్‌ ప్రజలను చంపుకుతింటున్నాయి. బిజ్నోర్ జిల్లాను చిరుత పులులు వెంటాడుతున్నాయి.

HYDRA : హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్
ByManogna alamuru

హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : హైడ్రా తీరు మీద తెలంగాణ మక్ష్మకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిది. ముందుగా చెప్పకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Telangana Government : గణేష్ నిమజ్జనం రోజు సెలవు
ByManogna alamuru

హైదరాబాద్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : సెప్టెంబర్ 17న ప్రభుత్వ సంస్థలకూ, స్కూళ్ళకూ సెలవును ప్రకటించింది. ఆరోజున హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో వినాయక నిమజ్జనం జరగనుంది.

Donald Trump : కమలా హారిస్‌తో ఇంక డిబేట్ చేయను–ట్రంప్
ByManogna alamuru

ఇంటర్నేషనల్ | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో మరోసారి చర్చలో పాల్గొనను అని చెప్పారు డొనాల్డ్ ట్రంప్.

తెలంగాణలో వరద నష్టం 10, 320 కోట్లు
ByManogna alamuru

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో చాలా నష్టం వచ్చిందని...వెంటనే సహాయం అందించాలని కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు.

Sitaram Yechury : ఇందిరాగాంధీ పక్కన నిలబడి, ఆమె రాజీనామాకే డిమాండ్...
ByManogna alamuru

general | టాప్ స్టోరీస్ | Latest News In Telugu : నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. ఎన్నో ఎత్తులు–పల్లాలు.విద్యార్ధి దశనుంచి ప్రశ్నించే తత్వ్తం .. ఉన్నతస్థాయి చదువు.. పోరాటాలే జీవన గమనం.. దేనికైనా తెగించే గుణం ఇవే సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Harish Rao : హైదరాబాద్‌కు బయలుదేరిన హరీష్ రావు
ByManogna alamuru

Latest News In Telugu | టాప్ స్టోరీస్ : జన సందోహం మధ్య హరీష్ రావు హైదరాబాద్ కు బయలుదేరారు. మద్దతుగా నిలిచిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు హరీష్ రావు.

Advertisment
తాజా కథనాలు