ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు...

పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై ఫిర్యాదు చేశారు అడిషనల్ ఎస్పీ రవి చందన్. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు  రాయదుర్గం పోలీసులు..కేసు నమోదు చేశారు. 132,351 (3) BNS యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదు అయింది. 

New Update
mla koushik

Advertisment
తాజా కథనాలు