పాపం ఏదో చేద్దామనుకుంటే మరేదో అయింది. ప్రయాణికులను ఎంటర్టైన్ చేద్దామని అనుకుంది ఆస్ట్రేలియా నుంచి జపాన్ వెళుతున్న క్వాంటస్ ఎయిర్ వేస్. short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
అస్సలు తగ్గేదేల్యా అంటూ బంగారం పరుగులు పెడుతోంది. ఈరోజు 250 రూపాయిలు పెరిగి..కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర 78, 700 రూ.లు ఉంది. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లో ఆరు రోజు వరుసగా నష్టాల్లో కూరుకుపోయాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనకు ఎనౌన్స్ చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. నేషనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ కోరియోగ్రఫీ 2022 ఏడాదికి గాను జానీ బాషా ఎంపిక అయ్యాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | సినిమా
ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. గంట వ్యవధిలోనే 600మందిని ఊచకోత కోశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బెంగళూరులో సంచలనం సృష్టించిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌కు ఇప్పుడు ఒక వింత సమసయ పట్టుకుంది. ఆల్రెడీ జైల్లో నానా పాట్లు పడుతున్న అతన్ని రేణుకాస్వామి ఆత్మ పట్టుకుని పీడిస్తోందిట. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్ Short News
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం కష్టమే అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ఇక్కడ కాంగ్రెస్ విజయం గ్యారంటీ అని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. Politics | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఇది మరీ అత్యంత ప్రమాదకరమైన జబ్బు కానప్పటికీ..జాగ్రత్తలు తీసుకోకపోతే కొంపముంచుతుంది. అందుకే ఈచిన్న చిట్కాతో బీపీని దూర చేసుకోండి అని అంటున్నారు డాక్టర్లు. Health | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
జమ్మూ–కాశ్మీర్‌లో ఎన్నికలు అయిపోయాయి. అక్టోబర్ 8 ఫలితాలు విడుదల అవనున్నాయి. అయితే నేషనల్ మీడియా ఈ రోజు ఎగ్జిట్ ఫలితాలు విడుదల చేశాయి. ఇందులో జమ్మూ–కాశ్మీర్‌లో హంగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి. Politics | Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
నిన్న దంతెవాడ–నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌తో దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లింది. 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-16T120937.315-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Gold-and-Silver-Rates-jpg.webp)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)
/rtv/media/media_files/aa9GQVheVNH400yx1EQ0.jpg)
/rtv/media/media_files/a4txoNUd9UTBNRsBbqRm.jpg)
/rtv/media/media_files/20tNvKWRGkTQEQgMhCqG.webp)
/rtv/media/media_files/sdGYqWmlGGf98lLTxRlm.jpg)
/rtv/media/media_files/tpoWDR4AF31BARW7mEq1.jpg)
/rtv/media/media_files/kKH5hZAjh4fEWyRRkRAF.jpg)
/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)