author image

Manogna alamuru

Canada: ఆరుగురు భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా
ByManogna alamuru

భారత్–కెనడాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కెనడాలోని ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Movies: ఇంట్రస్టింగ్ గా సూర్య 45వ సినిమా..కమెడియన్ దర్శకత్వంలో..
ByManogna alamuru

వెరైటీ సినిమాలకు పెట్టింది పేరు సూర్య. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలను చేస్తూ..అందరినీ అలరిస్తున్నాడు. ఇప్పుడు దర్శకుడిగా మారిన హాస్య నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Canada: ట్రూడో ప్రభుత్వం మీద నమ్మకం లేదు–దౌత్యవేత్తలు వెనక్కు
ByManogna alamuru

అనుమానితుల జాబితాలో భారత దౌత్య వేత్త పేరును చేర్చడంతో మండిపడుతున్న భారత ప్రభుత్వం...ఇప్పుడు అక్కడి దౌత్యవేత్తలను వెనక్కు పిలిపిస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

పడింది దెబ్బ..అదానీ ప్రాజెక్టుపై శ్రీలంక ప్రభుత్వం పున:పరిశీలన
ByManogna alamuru

అనుకున్నట్టే అయింది...శ్రీలంకలో అదానీ ప్రాజెక్టు గందరగోళంలో పడింది. అదానీ విద్యుత్ ప్రాజెక్టు గురించి మరో సారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని శ్రీలంక కొత్త ప్రభుత్వం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Canada: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త
ByManogna alamuru

ఎన్ని చర్చలు చేసినా...ఎంత మంచిగా ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సర్కారు మాత్రం తన బుద్ధిని చూపించుకుంటూనే ఉన్నారు. కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Pawan Kalyan:అల్లు అర్జున్ పేరెత్తిన పవన్.. ఏమన్నాడో తెలుసా?
ByManogna alamuru

సినిమా ఇండస్ట్రీలోని వారంతా బాగుండాలని..ఎవరితోనూ తనకు పోటీ లేదని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.   Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయవాడ Short News

TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే!
ByManogna alamuru

తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళను కూల్చేయద్దు అంటూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు
ByManogna alamuru

ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా ఆ దేశానికి కీలక ఆయుధాలను పంపిస్తున్నట్టు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Cricket: కీలక మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఓటమి..సెమీస్‌ డౌటే
ByManogna alamuru

మహిళ టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా తమ సెమీస్ ఆశలను సంక్షిష్టం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో భరత జట్టు ఓటమి పాలయింది. 9 పరుగుల తేడాతో మ్యాచ్ పోగొట్టుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

గుజరాత్‌లో 5వేల కోట్ల డ్రగ్స్ సీజ్
ByManogna alamuru

గుజరాత్‌లో అతి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు పోలీసులు. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 5వేల కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Advertisment
తాజా కథనాలు