లెబనాన్ మీద ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. బాంబులతో, క్షిపణులతో దక్షిణ లెబనాన్ పై దాడి చేసింది. ఇందులో ఒక నగర మేయర్ సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Manogna alamuru
ఐటీ షేర్లు, ఆటో షేర్లు కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత కొంతకాలంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న మసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు మొదటి నుంచీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహం ఏంటి? ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకు వెళుతుంది? Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నెల్లూరు | పశ్చిమ గోదావరి | తిరుపతి
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిధిఖీ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముంబై పోలీసులు.సల్మాన్‌తో స్నేహం కారణంగానే సిద్ధిఖీని చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చెప్పింది.Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఈరోజు పలు విమానాలకు వచ్చిన నకిలీ బాంబుల బెదిరింపులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ నుంచి షికాగో వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటూ నాలుగు డొమెస్టిక్ విమానాలకూ ఇవే బెదిరింపులు వచ్చాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ఈరోజు పడిన భారీ వర్షానికి బెంగళూరు మునిగిపోయింది. చాలా ప్రదేశాల్లో రోడ్లన్నీ జలమయ్యాయి. దీంతో ఉద్యోగులు ఇళ్ళకు వెళ్ళడానికి ఇబ్బందులు పడ్డారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వాయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించింది ఈసీప నవంబర్ 13 ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు కాంగ్రెస్ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ప్రత్యేకంగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
హీరో దర్శన్‌కు మళ్ళీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బెయిల్ కోసం అతను వేసిన పిటిషిన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం దర్శన బళ్ళారి జైల్లో ఉంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2024/10/16/RXqskf3ta14iAYd0NJxr.jpg)
/rtv/media/media_files/zhTJ1U1UZhj7CFiY8zXk.jpg)
/rtv/media/media_files/2024/10/16/DDLHYNwDPH5nw4M6UJ4w.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/1600x960_286947-rains.jpg)
/rtv/media/media_files/z9QDNUwLvvo4pBeEoOIX.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Air-India-jpg.webp)
/rtv/media/media_files/m7KSzbov8ZFgNOfv1wiT.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/priyanka-gandhi-jpg.webp)
/rtv/media/media_files/EiqEIm8DsiL5HuPjskZw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-3-8.jpg)