author image

Manogna alamuru

Hyderabad: అశోక్‌నర్‌‌లో హై టెన్షన్..రోడ్డెక్కిన గ్రూప్ 1 అభ్యర్థులు
ByManogna alamuru

అశోక్‌నగర్‌లో కొద్దిసేపటి క్రితం గ్రూప్స్‌ అభ్యర్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఈ నెల 21 నుంచి జరగనున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు.  Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్
ByManogna alamuru

మాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అంటూ హెచ్చరించారు ఐఆర్‌‌జీసీ ఛీఫ్ హసన్ సలామీ. జనరల్‌ అబ్బాస్‌ నీలోఫర్సన్‌ అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు
ByManogna alamuru

ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లో కీలక మార్పులు చేసింది రైల్వేశాఖ. ఇంతకు ముందు 120 రోజులు ముందుగానే ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఇప్పుడు 60 రోజులకు కుదించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

TS: తెలంగాణలో భూ ఆక్రమణల నిరోధక చట్టం..ప్రభుత్వం కసరత్తు
ByManogna alamuru

ప్రభుత్వ భూముల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. భూ ఆక్రమణల నిరోధక చట్టం మళ్ళీ అమల్లోకి తెచ్చేందుకు రెవెవన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్

Beef: బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే
ByManogna alamuru

మనదేశంలో కోడి, మే మాంసాలను అందరూ ఇష్టంగా తింటారని అనుకుంటారు. కానీ వాటి కన్నా పంది, ఆవు మాంసాలను ఎక్కువగా తింటున్నారని ఓ సర్వేలో బయటపడింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

Meat : ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..
ByManogna alamuru

ప్రతీ దేశంలో కొన్ని మాంసాల మీద నిషేధం ఉంటుంది. అలాగే ఇండియాలో కూడా కొన్ని రకాల జంతు మాంసాలు తింటే జైలుకు వెళ్ళాల్సిందే. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

బైకుల వెళ్ళే వీలుగా హెజ్బుల్లా బంకర్లు..వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్
ByManogna alamuru

హమాస్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు వారి స్థావరాలు బంకర్లు ఫోటోలు, వీడియోలను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం...తాజాగా హెజ్బుల్లా సొరంగాల వీడియోలను బయటపెట్టింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Kerala: శబరిమల భక్తులకు గుడ్‌న్యూస్..10వేల స్పాట్ బుకింగ్స్ ఓపెన్
ByManogna alamuru

 శబరిమల బుకింగ్స్ జోరు అందుకున్నాయి. నేరుగా, ఆన్ లైన్‌లో కూడా బుకింగ్స్ సాగుతున్నాయి. ఇందులో  వర్చువల్ బుకింగ్స్ కన్నా స్పాట్ బుకింగ్స్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

National: విమానాల్లో స్కై మార్షల్ పెంపు..పౌరవిమానయానశాఖ నిర్ణయం
ByManogna alamuru

మూడు రోజులుగా విమానాల్లో బాంబులు పెట్టామంటూ మెసేజ్‌లు రావడం ఆందోళనగా మారింది. దీన్ని పౌరవిమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్

AP:ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం..సీఎం చంద్రబాబు
ByManogna alamuru

ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రియల్‌, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు...పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | విజయనగరం

Advertisment
తాజా కథనాలు