Beef: బీఫ్‌ను ఎగబడి తింటున్నారు...షాకింగ్ సర్వే

మనదేశంలో కోడి, మే మాంసాలను అందరూ ఇష్టంగా తింటారని అనుకుంటారు. కానీ వాటి కన్నా పంది, ఆవు మాంసాలను ఎక్కువగా తింటున్నారని ఓ సర్వేలో బయటపడింది. గొడ్డు మాంసం చాలా చోట్ల నిషధం ఉన్నా దాన్నే ఎక్కుగా తింటున్నారు చెబుతున్నారు. 

New Update

Beef Eating: 

భారత్‌లో మాంసం కోసం ఏ జంతువును ఎక్కువగా చంపుతారో తెలుసా..? మనవాళ్లు వేటిని ఎక్కువగా చంపి తింటారు.. ? ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 91.5 లక్షల పందులను మాంసం కోసం భారతీయులు వధిస్తున్నారు. ఇక  దేశ ప్రజలు బాతు మాంసాన్ని కూడా ఇష్టపడతారు. నివేదిక ప్రకారం 3.38 కోట్ల బాతులను మాంసం కోసం ఉపయోగిస్తున్నారు. 

Also Read: Meat: ఈ మాంసాలు తింటే జైల్లో ఊచలు లెక్కాట్టాల్సిందే..


ఇక బీఫ్ నిషేధం ఉన్నప్పటికీ భారత్‌లో చాలా మంది గొడ్డు మాంసం ప్రేమికులు ఉన్నారు. దేశంలో దాదాపు 5 కోట్ల ఆవులను మాంసం కోసం వధిస్తున్నారు. అటు దాదాపు 2.3 కోట్ల గొర్రెలను మాంసం కోసం భారతీయులు ఉపయోగిస్తున్నారట.

Advertisment
తాజా కథనాలు