New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/CBSE-jpg.webp)
సీబీఎస్‌ఈ బోర్డ్ పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్స్‌ను రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పది, పన్నెండు తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఇందులో పదవ తరగతి పరీక్సలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 18 వరకు జరగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి మొదలవుతాయి. ఇక పరీక్షల హాల్ టికెట్లను జనవరిలో ఇస్తామని తెలిపింది. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని తెలిపింది.
తాజా కథనాలు