ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు ముఖ్యమైన మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడమే కాకుండా..సొంత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని చెప్పి కింగ్ కోహ్లీ అని మరోసారి అనిపించుకున్నాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్

Manogna alamuru
స్మోకో బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్ళతో సెర్బియా పార్లమెంట్ రణరంగంలా మారింది. సభ్యులు ఒకరిపై ఒకరు అన్నింటినీ విసురుకుంటూ చట్ట సభను బజారు చేసేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
బాబూ ఎక్కువ సంబరపడకు...నీ పాపం కూడా పండే రోజు వస్తుంది అని ఓ బైక్ ఓనర్ కు చురకలంటించారు ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
చివర బంతికి సిక్స్ కొట్టి విజయ గర్జన చేశాడు కీపర్ , బ్యాటర్ కే ఎల్ రాహుల్. ఇప్పుడు ఈ సిక్స్ ఓ సంచలనంగా మారింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
ఆ టీమ్ ను కొట్టడానికి ఎదురు చూస్తున్న భారత జట్టు...ఈ రోజు ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో ఆ టీమ్ చితక్కోట్టి పగ తీర్చుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
హిట్ మ్యాన్ సిక్స్ కొట్టి ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్స్ లు కొట్టిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
భారత్ కు వ్యతిరేకంగా పాక్, చైనాలతో సంబధాల కోసం పాకులాడిన ఆ దేశ ప్రభుత్వ సలహాదారుడు మమ్మద్ యూనస్ సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
చైనా ఏఐ డీప్ సీక్ దెబ్బకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద మంచులా కరిగిపోయింది. ఒక్కనెలలోనే ఏకంగా 90 బిలియన్ డాలర్లు ఆవిరి అయిపోయాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హీరో లేకుండా సినిమా తీస్తానని క్రేజీ డైరెక్టర్ సందీప్ వంగా అన్నారు. అది కూడా 4, 5 ఏళ్ళల్లో తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలుచేశారన్న ఆరోపణలతో రజనీ, ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు