టూరిజం పాలసీ, యాదగిరి దేవాలయం ట్రస్టు బోర్డు, రెవెన్యూ గ్రామాలకు అధికారులను నియమించడం లాంటి నిర్ణయాలను తెలంగాణ కేబినెట్ తీసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్

Manogna alamuru
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రయగించిన అతి భారీ రాకెట్ స్టార్ షిప్ పేలిపోయింది. అంతరిక్షంలోకి వెళ్ళాక...భూ కక్ష్యలోకి ప్రవేశించాల్సిన సమయంలో స్టార్ షిప్ పేలిపోయింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
టెర్రరిజంలో పాకిస్తాన్ తమ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది పాకిస్తాన్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 లో రెండవ స్థానంలో నిలిచింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
తన తల్లి విజయమ్మ, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కు వైసీపీ అధినేత జగన్ పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
చాలా రోజుల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు వెలువడుతుండడంతో సూచీలు లాభాల బాట పట్టాయి. Short News | Latest News In Telugu | బిజినెస్ | టాప్ స్టోరీస్
ఇండియాపై ప్రతీకార సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమలు అవుతాయని కూడా తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టు విషయంలో మేఘా ఇన్ఫ్రాస్టక్చర్ మోసానికి పాల్పడింది అంటూ ముంబై హైకోర్టులో పిల్ దాఖలు అయింది. ముంబై హైకోర్టు పిల్ ను రిజర్వ్ లో ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
విదేశాంగ మంత్రి జైశంకర్ పై ఖలీస్థానీ సానుభూతిపరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ ప్రయత్నం జరిగింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని నెగ్గిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయింది. దీనికి కారణం బీజేపీ చేసిన గ్రౌండ్ వర్కే కారణం అంటున్నారు నిపుణులు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు