అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతీకారంగా కెనడా స్టార్ లింక్ తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
సీఐడీ తనపై పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాలవర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ
కర్ణాటక నటి రన్యారావు స్మగ్లింగ్ కేసులో ఆశ్చర్యకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ ఐపీఎస్ కుమార్తె అయిన రన్యారావును చివరి నిమిషంలో అధికారులు పట్టుకున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ ఈరోజు జరిగింది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | స్పోర్ట్స్
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎమ్బీ 29 సినిమా షూటింగ్ మొదలైంది. ఇప్పుడు ఇందులో మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
అమెరికా, కెనడా, చైనా ల మధ్య సుంకాల వార్ తీవ్రత ఎక్కువైంది. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా సుంకాలు విధించుకుంటున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో ప్రసంగించారు. అమెరికా ఇంక తగ్గేదే లే అని చెప్పారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు