అమెరికాపై సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుందని చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్

Manogna alamuru
ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ షిప్ నిన్న కూలిపోయింది. వరుసగా ఇది ఎనిమిదవ ప్రయోగం. అయితే నిన్న కూలిన రాకెట్ శకలాలు ఫ్లోరిడా, బహమాస్ లలో పడ్డాయి. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
చెత్త కంటెంట్ ను తొలగించేందుకు యట్యూబ్ స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేస్తోంది. యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు పూనుకుంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
రష్యాపై కూడా భారీ స్థాయిలో ఆంక్షలు, సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు ట్రంప్. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
హెచ్ 4 వీసాపై అమెరికాకు మైనర్లుగా వచ్చి ఇప్పుడు 21 ఏళ్ళు నిండిన వారు దేశం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందనే వార్త అందరినీ ఆందోళనలో పడేసింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ట్రంప్ దెబ్బ చైనాకు బాగా పడినట్టుంది. సుంకాల వాయింపుతో డీలా పడిన డ్రాగన్ దేశ ఇప్పుడు కొత్తగా భారతదేశం వైపు స్నేహ హస్తం చాస్తోంది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు సామగ్రితో పాటు 110 మంది సిబ్బంది టన్నెల్ లోపలికి వెళ్లారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | తెలంగాణ మహబూబ్ నగర్
తన భర్తమీద మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని...దాన్ని వెంటనే ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ కల్పన ఓ వీడియో రిలీజ్ చేశారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | హైదరాబాద్
కెనడా, మెక్సికో దేశాల వస్తుులపై విధించిన దిగుమతి సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కు తగ్గారు. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు