మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్ లో మీకోసం స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రేమికులరోజు సందర్భంగా మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ అందిస్తున్నారు. రెడ్మీ, వన్ ప్లస్, ఐక్యూ, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ, వన్ ప్లస్ 12పై 40శాతం తగ్గింపు డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి.

Bhoomi
ByBhoomi
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా జరగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం..వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య అన్నారు.
ByBhoomi
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UPI, YONO సేవల్లో అంతరాయం కలుగనున్నట్లు తెలిపింది.ఇంటర్ నెట్, నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ , యోనో బిజినెస్, యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ తెలిపింది. రేపు అనగా ఆదివారం ఉదయం 02:00 గంటల నుంచి 03:0O వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది.
ByBhoomi
హిందూ మతంలో మాఘమాసం లేదా మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్యలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీనితో పాటు మౌని అమావాస్య నాడు దానం చేయడం వల్ల పితృ దోషం నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజున ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
ByBhoomi
పద్మశ్రీ అవార్డుకు నామినేట్ అయిన తెలంగాణ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను బలగం టీమ్ సత్కరించింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమాలో దాసరి కొండప్ప చిన్న పాత్ర పోషించారు. అయ్యో శివుడా పాటను పాడారు. ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు లక్ష రూపాయల చెక్ ను దాసరి కొండప్పకు అందించారు.
ByBhoomi
మీరు 25 వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..మీకో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. పోకో ఎక్స్6 5జీ, వన్ ప్లస్ నార్డ్ సీఈ3 5జీ, మోటోరోలా ఎడ్జ్ 40 నియో 5జీ స్మార్ట్ ఫోన్లను రూ. 25వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ByBhoomi
బీఆర్ఎస్ పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏపార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisment
తాజా కథనాలు