బ్లాక్ రైస్ ప్రయోజనాలు తెలుస్తే తినకుండా ఉండలేరు
బ్లాక్ రైస్ లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచి వగరుగా ఉన్నా పోషకాలు ఎన్నో ఉన్నాయి.
బ్లాక్ రైస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి.
బ్లాక్ రైస్ లో ఉండే ఆంథో సైనిన్ లు శక్తివంతమైన క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
బ్లాక్ రైస్ తింటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది.
బ్లాక్ రైస్ ఉదరకుహర వ్యాధి లేదా గ్లూటెన్ సెన్సివిటి ఉన్న వ్యక్తులకు మంచి ఎంపిక.
ప్రొటీన్, ఫైబర్ కంటెంట్ కారణంగా బ్లాక్ రైస్ బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఛాయిస్ .