రాత్రి పడుకునే ముందు ఖర్జూర తింటే ఎన్ని బెనిఫిట్సో
ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది.
పడుకునే ముందు రోజూ 2 లేదా 4 ఖర్జూరాలను తింటే అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
ఇందులో ఉండే ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా లభిస్తుంది.
ఎముకల వ్యాధిని నివారిస్తుంది.
చలికాలంలో శరీరంలో ఇమ్యూనిటీ పెంచుతుంది.
శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఖర్జూరాను తింటే మంచిది.
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తుంది.
ఖర్జూర రోజూ తింటే కళ్లకు మేలు జరుగుతుంది.