నలుపు లేదా ఆకుపచ్చ ఏ ద్రాక్ష ఆరోగ్యానికి మంచిది
బ్లాక్, గ్రీన్ కలర్ ద్రాక్షలు మార్కెట్లో విరిగా లభిస్తుంటాయి.
చాలా మంది గ్రీన్ కలర్ ద్రాక్షలను తింటుంటారు.
బ్లాక్ గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఆకుపచ్చ ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె ఉంటాయి.
ఆకుపచ్చ ద్రాక్ష రోగనిరోధకవ్యవస్థకు మంచిది. ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది.
ఆకుపచ్చలో ద్రాక్షలో ఉండే పోషకాలన్నీ నల్ల ద్రాక్షలో ఉంటాయి.
బ్లాక్ గ్రేప్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
బ్లాక్ గ్రేప్స్ క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రెండింటిలో వేటికవే పోషక విలువలను కలిగి ఉన్నాయి. రెండూ తినవచ్చు.