బీఆర్ఎస్ పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏపార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Bhoomi
ByBhoomi
కేంద్రంలోని మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీంను తీసుకువచ్చింది. ఈ పీఎం కిసాన్ స్కీమ్(PM Kisan Scheme) ను మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ రైతులకు అందిస్తుంది.
ByBhoomi
రెండులక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదన్నారు. పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. మూడోసారి మహబూబాబాద్ ఎంపీ సీటు గెలిచేందుకు అందరం కృషి చేయాలన్నారు.
ByBhoomi
ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం కాని పరిస్థితి. అలాంటిది చికెన్, మటన్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్ , మటన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
ByBhoomi
పరీక్షల కాలంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకుని ఫోకస్ పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఒత్తిడి దూరం అవ్వడంతోపాటు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఖాయం అంటున్నారు మానసిక నిపుణులు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే.
ByBhoomi
కొత్త కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎంజీ ఎలక్ట్రిక్ కారు(MG Electric Car) పై ఏకంగా 1లక్ష రూపాయల డిస్కౌంట్ ను ప్రకటించింది. డిజైన్ పరంగా చిన్నగా ఉన్నా.. వేగంగా అమ్ముడవుతున్న మోడల్స్ లో ఒకటిగా నిలిచింది. కారు లాంచింగ్ సమయంలో ధర రూ. 7.98లక్షల ఉండగా..ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 6.99లక్షలకే లభిస్తుంది.
ByBhoomi
భారత్ 31 సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 33వేల కోట్లు ఉంటుంది. భారత్, అమెరికా మధ్య ఈ ఒప్పందం చాలా ముఖ్యమైంది. ఈ డ్రోన్లను ఆర్మీ, వాయుసేనకు 8 చొప్పున స్వైగార్డియన్ డ్రోన్లు అప్పగించనున్నారు.
ByBhoomi
విశాఖ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ByBhoomi
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండిసంజయ్. ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పుతున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని సీఎం అన్నారని గుర్తు చేశారు. ప్రతిహామీని నేరవేరుస్తామని ప్రకటించిన రేవంత్ మాట తప్పారన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/BONTHU-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/PM-Kisan-Yojana.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/3-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pexels-adrienn-1537635-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/pexels-karolina-grabowska-4468079-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/MG-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cropped-3-20-jpg-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/apsrtc-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/BJP-leader-Bandi-Sanjay-criticized-Telangana-CM-KCR-jpg.webp)