శరీరంలో విటమిన్ డి పెరిగితే ఏమవుతుంది

విటమిన్ డి తగినంత తీసుకుంటే ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. 

కానీ విటమిన్ డి ఎక్కువైతే శరీరంలో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. 

కొవ్వులో కరిగే విటమిన్ అయినందున గట్ లో కొవ్వుగా ఉన్నప్పుడు గ్రహిస్తుంది.

విటమిన్ డి మంటను తగ్గిస్తుంది. కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. 

విటమిన్ డి ఎక్కువైతే ఆకలి తగ్గడం, మలబద్దకం, అలసట, డీహైడ్రేషన్, మూత్రవిసర్జన కండరాల బలహీనత ఉంటుంది. 

విటమిన్ డి ఎక్కువైతే రక్తంలో కాల్షియం అధికంగా చేరుతుంది. 

అధిక విటమిన్ డి కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. 

 విటమిన్ డి ఎక్కువైతే ఎముక పగుళ్లకు దారి తీస్తుంది.