గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై టీఎస్ పీఎస్సీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

Bhoomi
సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. కార్మికులకు రూ. కోటి ప్రమాద బీమా స్కీంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 43వేల మంది ఉద్యోగులకు ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూనియన్ బ్యాంక్ రేవంత్ సర్కార్ ఒప్పందం చేసుకుంది.
నిరుద్యోగులను అలర్ట్ చేసింది కేంద్రం. రైల్వేశాఖలో 4,660 ఉద్యోగాలంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ప్రకటన ఫేక్ అంటూ కేంద్రం స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురు ఐపీఎస్ అఫీసర్లను బదిలీ చేసింది సర్కార్. మల్టీజోన్ 1 ఐజీగా రంగనాథ్, టీఎస్ న్యాబ్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, ఆర్గనైజేషన్స్ ఐజీగా విశ్వప్రసాద్ ను నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన స్కీంను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలోని మోదీ సర్కార్ అందిస్తున్న ఈ పథకం వల్ల ఎంతో మందికి లాభం కలుగుతుంది. ఈ స్కీంలో డబ్బులు పెడితే మీ కూతురికి బంగారు భవిష్యత్తును కానుకగా ఇవ్వొచ్చు. రోజుకు రూ. 10 ఆదా చేసి ఏడాదికి రూ. 3,650 ఇందులో పెడితే మెచ్యూరిటీ సమయంలో చేతకి రూ. 1.6 లక్షలు వస్తాయి.
Board Exam Diet Tips: బోర్డు పరీక్షలు దగ్గరపడ్డాయి. ఈ సమయంలో విద్యార్థులకు మంచి ఆహారంతోపాటు నిద్ర చాలా అవసరం.
Realme Narzo N53 :ప్రముఖ స్మార్ట్ ఫోన్ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
Advertisment
తాజా కథనాలు