author image

Bhoomi

By Bhoomi

అనంత్ - రాధిక ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌ వార్తలే ఇప్పుడు ట్రెండింగ్. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఈవెంట్‌ ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ తల్లి,ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రీవెడ్డింగ్ లో ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

By Bhoomi

Anant Ambani Pre Wedding: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్ లో ముఖేశ్ అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. అనంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

By Bhoomi

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

By Bhoomi

మహిళల ప్రీమియర్ లీగ్ గుజరాత్ కు కలిసిరావడం లేదు. శుక్రవారంజరిగిన గ్రూప్ దశ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై యూపీ వారియర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

By Bhoomi

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల రెండు కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా షురూ అయ్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు ముఖేశ్, నీతా అంబానీ రిహార్సల్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

By Bhoomi

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో సందడి చేశారు. పింక్ గౌన్ ధరించిన ఇషా అంబానీ అబ్బురపరిచింది. అచ్చం బార్బీడాల్ వలే మెరిసిపోయింది. ఈ గౌనును లండన్ కు చెందిన ప్రముఖ ష్యాషన్ డిజైన్ మిస్ సోహీ డిజైన్ చేశారు.

By Bhoomi

Paytm Payments Bank fined Rs 5.49 crore: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు మరో భారీ షాక్ తగిలింది. మనీలాండరింగ్ నిబంధనల ఉల్లంఘన కింద రూ. 5.49 కోట్లు జరిమనా విధించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్.

By Bhoomi

నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా బడ్జెట్ సెగ్మెంట్ లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ నోకియా జీ42 5జీని విడుదల చేసింది. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్‌ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ ధర కేవలం రూ. 9,999.

By Bhoomi

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈరోజు ప్రధాని రూ.7,200 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.అనంతరం బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్ భవన్లో ప్రధానితో భేటీ అయిన మమతా బెనర్జీ ఇది రాజకీయ సమావేశం కాదని..ప్రొటోకాల్ సమావేశం అన్నారు.

Advertisment
తాజా కథనాలు