Telangana : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..!

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

New Update
BREAKING: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం!

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ దర్శకులు క్రిష్ విచాణకు హాజరయ్యారు. గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం క్రిష్ ను విచారించారు. ఆయన నుంచి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం డ్రగ్స్ కేసుకు సంబంధించి హైకోర్టు డైరెక్టర్ క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ...తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పటిషన్ లో పేర్కొన్నారు క్రిష్. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తర్వాతి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: గుజరాత్ కు మూడోసారి ఎదురుదెబ్బే..యూపీ వారియర్స్ గెలుపు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు