Nokia G42 5G: నోకియా లేటెస్ట్ బడ్జెట్ నోకియా జీ42 5జీ స్మార్ట్ ఫోన్ కొత్త వేరియంట్ ను హెచ్ఎండీ గ్లోబల్ శుక్రవారం లాంఛ్ చేసింది.హచ్ఎండీ నోకియా ఇండియాలో చాలా తక్కువ ధరలో విడుదల చేసిన ఈ కొత్త వేరియంట్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువచ్చింది. భారత్ మార్కెట్ లో ఇప్పటికే పదివేలలోపు ధరలో ఫుల్ కాంపిటేషన్ కొనసాగుతోంది. ఇప్పుడు నోకియా తీసుకు వచ్చిన నోకియా G42 5జి కొత్త వేరియంట్ తో ఈ సెగ్మెంట్ లో మరింత సెగపుడుతుంది.
పూర్తిగా చదవండి..Nokia G42 5G: నోకియా నుంచి కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్ లాంఛ్.. రూ. 9,999 ధరకే..!
నోకియా బ్రాండ్ స్మార్ట్ఫోన్ల తయారీదారు అయిన హెచ్ఎండీ గ్లోబల్ నోకియా బడ్జెట్ సెగ్మెంట్ లో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ నోకియా జీ42 5జీని విడుదల చేసింది. మీరు తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభం కానున్నాయి.
Translate this News: