Anant Ambani Pre Wedding ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో తళుక్కును మెరిశారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం గులాబీ రంగు గౌను ధరించిన ఇషా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంగ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్లో శుక్రవారం మొదలయ్యాయి. ఈ వేడుకలు మార్చి 3 వతేదీ వరకు కొనసాగుతాయి.
పూర్తిగా చదవండి..Anant Ambani Pre Wedding: పింక్ గౌనులో బార్బీ డాల్ లా మెరిసిన ఇషా అంబానీ..!
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల ముద్దుల తనయ ఇషా అంబానీ..తన సోదరుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లో సందడి చేశారు. పింక్ గౌన్ ధరించిన ఇషా అంబానీ అబ్బురపరిచింది. అచ్చం బార్బీడాల్ వలే మెరిసిపోయింది. లండన్ కు చెందిన ప్రముఖ ష్యాషన్ డిజైన్ మిస్ సోహీ డిజైన్ చేశారు.
Translate this News: