author image

Bhoomi

Wedding Special :  నగల్లోనూ సరికొత్త  ట్రెండ్..చోకర్ -నెక్లెస్‎తో నయా లుక్..!
ByBhoomi

పెళ్లి కానీ..పేరంటమూ కానీ..ఏ చిన్న ఫంక్షన్ అయినా మెడ నిండా నగలు వెసుకుంటే ఆ అందమే వేరు. అందుకోసమే పొడవాటి హారానికి జతగా మెడ వరకూ మాత్రమే ఉండే నెక్లెస్ కానీ చోకర్ కానీ పెట్టుకుంటే..అబ్బ ఎంత అందంగా ఉంటామో. ఇప్పుడు చోకర్-నెక్లెస్ ట్రెండ్ నడుస్తోంది.

Hinduism: వైష్ణవులు..ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా?
ByBhoomi

హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఉల్లిపాయ, వెల్లుల్లి 'తామసిక' ఆహారాలుగా వర్గీకరించారు.ఈ ఆహారాలు అజ్ఞానాన్ని పెంచుతాయని నమ్ముతారు.బ్రాహ్మణులు వైష్ణవులు జీవితాంతం వాటికి దూరంగా ఉంటారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TS News: పెళ్లి వేడుకలో పెను విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడడంతో..!
ByBhoomi

సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మరణించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేట మండలం పాచారం గ్రామం నుంచి 25 మంది పెళ్లి కూతురును తీసుకువచ్చేందుకు ఆందోల్ గ్రామానికి వెళ్తుండగా..ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడింది.

TS News : తెలంగాణలో 9 లక్షల ఓట్ల తొలగింపు.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా.!
ByBhoomi

తెలంగాణ రాష్ట్రంలో 9లక్షల మంది ఓటర్లను జాబితాలోనుంచి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Currency Notes : ఏందిరా ఇది..కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత..వైరల్ ఫొటో.!
ByBhoomi

అస్సాంకు చెందిన రాజకీయనేత బెంజమిన్ బాసుమతరీ కరెన్నీ నోట్లపై నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచంమీద ఐదువందల నోట్లు చెల్లాచెదురుగా వేసి వాటి మధ్య పడుకున్నాడు. ఈ ఫొటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.

EC : మమత, కంగనలపై వివాదస్పద వ్యాఖ్యలు..సుప్రియా శ్రీనేత్, దిలీప్ ఘోష్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు..!
ByBhoomi

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర పోస్ట్‌లు చేసినందుకు గాను దిలీప్ ఘోష్‌కు బిజెపి లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను సుప్రియా శ్రీనేత్ కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది.మార్చి 29 సాయంత్రంలోగా ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి..!
ByBhoomi

Pavan Davuluri to Lead Microsoft Windows: మైక్రోసాఫ్ట్ కొత్త బాస్ గా పవన్ దావులూరి బాధ్యతలు చేపట్టనున్నారు. పవన్ ఐఐటీ మద్రాస్‌లో చదివారు.

Pushpa Srivani: కురుపాంలో హ్యాట్రిక్ కొడతా..వైసీపీ జెండా ఎగురవేస్తా..!
ByBhoomi

కురుపాంలో మూడోసారి వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్పా శ్రీవాణి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కురుపాం నియోజకవర్గం ఎంతో డెవలప్ అయ్యిందన్నారు.

Tandra Vinod Rao: మోదీ మేనియాతో ప్రత్యర్థులను ఢీకొడతా..ఆర్టీవీతో బీజేపీ ఖమ్మం అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు..!
ByBhoomi

మోదీ మేనియాతో ప్రత్యర్థులను ఢీకొడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రవినోద్ రావు. జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలో తనకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వినోద్ రావు పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisment
తాజా కథనాలు