Lavu Krishna Devarayalu: నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bhoomi
YS Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు ఎలక్షన్ ఇంచార్జీలు, అబ్జర్వర్లలను నియమించారు. తాజాగా మరికొన్ని నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించారు.
జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే అంతిమ నిర్ణయం అన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పవన్ నిర్ణయం కాదని ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుమలకు చేరుకున్నారు.
లోకసభ ఎన్నికల వేళ...నేపాలీ పామ్ గ్రామం దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవి. అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ED Raids All Over India: మనీలాండరింగ్ కేసులో ఈరోజు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఓ ప్రాంతంలో వాషింగ్ మెషీన్‌లో కోట్ల రూపాయల నగదును గుర్తించిన ఈడీ ఆ నగదును స్వాధీనం చేసుకుంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి తప్పకుండా గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు జనసేన-బిజెపి-టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అరణి శ్రీనివాసులు. తాను గెలవగానే తిరుపతిలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తాని తెలిపారు.
Airtel, Jio to Hike Tariffs: దేశ టెలికాం కంపెనీల్లో రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. జియో వచ్చాక, ఎయిర్ టెల్ హవా తగ్గింది.
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవల్ మెంట్ పై ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలోకి వెళ్లి తెలుసుకోండి.