JP Nadda: చోరీకి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో లభ్యమైంది.

Bhoomi
UK Man Chops Wife’s Body Into 224 Pieces: ఓ వ్యక్తి తన భార్యను అతికిరాతకంగా చంపాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీని 224 ముక్కలుగా నరికాడు.
RBI Cancels Registrations: నిబంధనలను ఉల్లంఘిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది.
PM Modi Praises Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ లోకసభ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.
Date Tea : ఉదయాన్నే ఖర్జూర టీ తాగడం వల్ల సంతానలేమీ నుంచి డిప్రెషన్ వరకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు, కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
Kohli : ఐపీఎల్ 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ తొలి సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కోహ్లీ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోని కోహ్లీకి ఇది 8వ సెంచరీ. ఈ సీజన్ లో తొలిశతక వీరుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
Ugadi : హిందువులు జరుపుకునే ప్రతిపండగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలు అందుకుంటుంది. ఉగాది రోజుల ఏ దైవాన్ని పూజించాలనేది కొందరిలో సందేహం ఉంది. ఉగాది పండగరోజు ఏ దేవుడిని పూజించాలి..పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Ugadi Pachadi : ఉగాది పచ్చడిలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయన్న సంగతి మీకు తెలుసా?అవును ఉగాది పచ్చడి తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Ugadi 2024: ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి?దాని అర్థం ఏంటి?
నాయిస్ కంపెనీ తయారు చేసిన ప్లస్ గో బజ్ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5వేలు. డిస్కౌంట్లో కేవలం రూ. 999కే అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ కు షార్ప్, బ్రైట్ డిస్ ప్లే ఉంది. ఈ వాచ్‌కి ఆమెజాన్‌లో 4.1/5 రేటింగ్ ఉంది.
Advertisment
తాజా కథనాలు