మధ్యప్రదేశ్ ఎన్నికల వేళ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే..అయోధ్య రాముడి దర్శనం ఫ్రీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ఇంకో రెండు రోజులు సమయం ఉన్న తరుణంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Bhoomi
ByBhoomi
అధిక బరువుతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చిగా, జ్యూస్ లేదా పొడి రూపంలో తీసుకోవచ్చు. ఖాళీ కడుపుతో రోజూ 10 కరివేపాకులను తింటే 3 నెలల్లో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
అమెరికా అధ్యక్షుడు బిడెన్ మనవరాలిని కిడ్నాప్ కు విఫలయత్నం జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఎస్‌యూవీ అద్దాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సెక్యూరిటీ ఏజెంట్లు నిందితులపై కాల్పులు జరిపారు.
ByBhoomi
మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందించాలి. ముఖ్యంగా శరీరంలో ఐరన్ లోపించినట్లయితే..అనారోగ్యం బారిన పడతాం. చర్మపు పూతల, జుట్టు రాలడం, రోగనిరోధక, శ్వాసకోశ వ్యాధులు వేధిస్తుంటాయి. పుట్టగొడుగుల, బంగాళదుంపలు, టోపు, డార్క్ చాక్లెట్ తింటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ByBhoomi
బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్ల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆటగాళ్లు దీపావళిని ఆడంబరంగా జరుపుకున్నారు. ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపించారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhoomi
భారత్ బాటలోనే నేపాల్ కూడా చైనాకు గట్టి షాకిచ్చింది. నేపాల్ కూడా టిక్ టాక్ ను నిషేధించింది.ప్రచండ మంత్రివర్గ సమావేశంలో టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ByBhoomi
టీ, కాఫీ, సిగరెట్, స్వీట్స్, సినిమాలు వంటి అనవసరమైన ఖర్చులను తగ్గించి..25 ఏళ్ల నుంచి 65ఏళ్ల వరకు ఎన్పీఎస్ లో రోజుకు 100 పెట్టుబడి పెడితే 35ఏళ్లకు 12.60లక్షలు. అసలు పెట్టుబడి మొత్తంపై 35ఏళ్లకు రూ. 1.02కోట్లు కేవలం వడ్డీగా లభిస్తుంది.
ByBhoomi
భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoS, PI) ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ISI Recruitment 2023
Advertisment
తాజా కథనాలు