లక్ష్మీదేవి వీరికి దూరంగా ఉంటుంది.

ఆచార్య చాణక్య లక్ష్మీదేవి వీరికి దూరంగా ఉంటుందన్నారు.  

చాణక్యుడి విషయాలు మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి.

మురికి బట్టలు వేసుకునేవారితో లక్ష్మీదేవి ఉండదు.  

దంతాలు శుభ్రంగా లేకున్నా..అతిగా తినేవారంటే నచ్చదు.

కటువుగా మాట్లాడేవారు, అబ్ధాలు చెప్పేవారికి అమ్మవారి అనుగ్రహం ఉండదు

సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం తర్వాత నిద్రించేవారికి అనుగ్రహం ఉండదు.

 డబ్బు కాదు ప్రవర్తన బాగుండాలంటారు చాణక్యుడు

ఈ లక్షణాలు ఉన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు.