ఒక ముద్దు ఎన్నో వ్యాధులను నయం చేస్తుంది

కౌగిలించుకుంటే ప్రయోజనాలున్నట్లే ముద్దు వల్ల ఎంతో మేలు ఉంది. 

ముద్దులు సంతోషకరమైన హార్మోన్లను పెంచుతాయి.

దీని వల్ల అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. 

మెదడులోని రసాయనాల కాక్టెయిల్స్ ను విడుదల చేస్తుంది.

 శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయి.

ఈ హర్మోన్ వల్ల ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

ముద్దు వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఓ సర్వే తెలిపింది.

కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గుతుంది.

జంటలు రొమాంటిక్ ముద్దు పెట్టుకుంటే శరీరంలో సీరమ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.