author image

Bhoomi

రెచ్చిపోయిన మందుబాబు..అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాప్‎కు నిప్పు..!!
ByBhoomi

దీపావళి పండగపూట ఓ మందుబాబు రెచ్చిపోయాడు. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని లిక్కర్ షాపుకే నిప్పంటించాడు. ఈ ఘటనలో దాదాపు రూ. 2లక్షల విలువైన మద్యం బుగ్గిపాలైంది. కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఫ్రిజ్ అన్నీ కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఏపీలోని విశాఖలో చోటుచేసుకుంది.

Diwali 2023 : దీపావళి నాడు లక్ష్మీ పూజ తర్వాత  ఈ మంత్రాలను జపిస్తే మీ అదృష్టమే మారిపోతుంది..!!
ByBhoomi

దీపావళి రోజున లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ దీపావళికి మీరు మీ రాశి ప్రకారం ప్రత్యేక మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, అప్పుడు సంపదల దేవత ఖచ్చితంగా ప్రసన్నం అవుతుంది.

Diwali 2023 : దీపావళి రోజు రాత్రి ఇవి కనిపించాయో...మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించిందని అర్థం..!!
ByBhoomi

నేడు దీపాల పండుగ దీపావళి. ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఈరోజు రాత్రి ఇంట్లో నల్లచీమలు, బల్లి, గుడ్లగూబ వంటివి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదని అర్థం. 

Health Tips : భోజనం చేసాక ఈ 5 తప్పులు చేశారో...మీ పని ఫసక్..!!
ByBhoomi

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. భోజనం చేసాక నీరు తాగడం, వెంటనే నిద్రపోవడం, స్వీట్లు, కాఫీ, పండ్ల జ్యూసులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

PM MODI : మీరెక్కడ ఉంటే అక్కడే పండగ...సైనికుల్లో మనోధైర్యాన్ని నింపిన మోదీ..!!
ByBhoomi

దేశ సరిహద్దుల్లో హిమాలయాల్లా సైనికులు దృఢంగా ఉన్నందుకే భారత్ సురక్షితంగా ఉందని ప్రధాని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సైనికులతో మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మీరెక్కడ ఉంటే అక్కడే పండుగా అంటూ సైనికుల్లో మనోధైర్యాన్ని నింపారు మోదీ.

ట్రూడో నువ్ మారవా? భారత్ పై మళ్లీ అవే నిందలు..!!
ByBhoomi

దీపావళి సందర్భంగా కెనడా ప్రధాని ట్రూడో మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పై పెద్ద నింద మోపారు. నిజ్జర్ హత్య కేసులో భారతీయ ఏజెంట్ల హస్తం ఉందనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు.

Laal Salaam Teaser: డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్న తలైవా...!!
ByBhoomi

దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు భారీ కానుక అందించారు. ఆయన నటించిన లాల్‌ సలామ్‌ సినిమా టీజర్‌ విడుదలై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహిళలకు గుడ్ న్యూస్...ప్రతి దీపావళికి రూ. 15వేలు అందజేస్తామని ప్రకటించిన సీఎం..!!
ByBhoomi

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఛత్తీస్‌గఢ్‌లో దీపావళి రోజున కాంగ్రెస్ పెద్ద ప్రకటన చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గృహలక్ష్మి యోజన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఏటా దీపావళికి మహిళలకు రూ. 15వేలు అందజేస్తామని సీఎం బఘేల్ ప్రకటించారు.

TelanganaElection2023 : నువ్వెంత నీ బతుకెంత..25వేల మెజార్టీతో గెలవబోతున్నా...శంకర్ నాయక్ సంచలన వ్యాఖ్యలు..!!
ByBhoomi

టీపీసీసీ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్. ఆంధ్రపాలకులకు ఏజెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి బతుకేందో తెలంగాణ ప్రజలకు తెలుసునని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేనప్పుడు..ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు.

Advertisment
తాజా కథనాలు