author image

Jyoshna Sappogula

AP : పర్యాటక బోట్లను పరిశీలించిన టూరిజం మంత్రి.!
ByJyoshna Sappogula

Kandula Durgesh : అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన పర్యాటకులతో బోట్ లో సమస్యలు అడిగి తెలుకున్నారు.

Bhupathi Raju : రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్..!
ByJyoshna Sappogula

Bhupathi Raju Srinivasa Varma : పార్లమెంటులో రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని మండిపడ్డారు.

AP : ఆర్టీసీ బస్టాండ్‌లో భారీ చోరీ.. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం అదృశ్యం..!
ByJyoshna Sappogula

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) లో భారీ చోరీ జరిగింది. రూ.11 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యం అయింది.

Advertisment
తాజా కథనాలు