పూర్తిగా చదవండి..
AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పెన్షన్ నగదును పంపిణీ చేశారు.పెరిగిన పెన్షన్ రూ.4 వేలతో పాటు 3 నెలల బకాయిలు కలిపి ఒక్కొక్కరికి రూ.7 వేల పెన్షన్ అందించారు.
Translate this News: