Bhupathi Raju : రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్..!

పార్లమెంటులో రాహుల్ గాంధీ వైఖరిపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని మండిపడ్డారు. రాహుల్ హుందాతనం మరచి వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి వీడియో ను విడుదల చేశారు.

New Update
Bhupathi Raju : రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్..!

Bhupathi Raju Srinivasa Varma : పార్లమెంటు (Parliament) లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) వైఖరిపై కేంద్రమంత్రి (Central Minister) భూపతిరాజు శ్రీనివాస వర్మ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బ తీసారని మండిపడ్డారు. రాహుల్ హుందాతనం మరచి వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి వీడియోను విడుదల చేశారు.

Also Read : పర్యాటక బోట్లను పరిశీలించిన టూరిజం మంత్రి.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు