author image

Jyoshna Sappogula

Nandyal : నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..!
ByJyoshna Sappogula

Byreddy Siddartha Reddy : నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. ఆ తరువాత మృతదేహాన్ని మల్యాల లిప్ట్‌ కెనాల్‌లో పడేశారు.

Advertisment
తాజా కథనాలు