ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఫొటోలు వైరల్
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి వరలక్ష్మి
ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడు.. నికోలాయ్ సచ్‌దేవ్‌తో పెళ్లి
జూలై 10న థాయ్‌లాండ్‌లోని ఓ బీచ్ రిసార్ట్‌లో ఘనంగా వివాహం
ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు..
అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి
నూతన దంపతుల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు