author image

Jyoshna Sappogula

AP : అసలు నీ భర్త ఎవరు?: శాంతికి సర్కార్ నోటీసులు
ByJyoshna Sappogula

Shanthi - Vijaysai Reddy : దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి, మదన్‌మోహన్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. తాజాగా, మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలని శాంతికి సర్కార్‌ నోటీసులు ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు