Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయన్నారు మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అన్నారు. 2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందని..దేశంలోనే టాప్ సిటీగా అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..AP: సీఆర్డీఏ పరిధిలో మెగా హోమ్.. 2030 నాటికీ ఇదే టాప్ సిటీ: మార్కెటింగ్ మేనేజర్
2030 నాటికి అమరావతి ఒక ఐకానిక్ సిటీ అవుతుందన్నారు మెగా సరోవర్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు. దేశంలోనే టాప్ సిటీగా అమరావతి నిలుస్తుందన్నారు. సీఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలు పెట్టినట్లు ఆయన తెలిపారు.
Translate this News: