Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వీవర్స్ కాలనీ వాసుల పరిస్థితి అధ్వానంగా ఉంది. పేరుకు మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్నా తమ కాలినీలో ఏలాంటి మౌలిక వసతులు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు నుండి నెల్లూరు పాలెం మధ్యలో రోడ్డు పక్కనే ఉండే వీవర్స్ కాలనీలో 40 ఏళ్ళ క్రితం చేనేత కార్మికుల కోసం సుమారు 60 ఇళ్ళను నిర్మించారు. అప్పటి నుండి చేనేత కార్మికులు తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈ కాలనీ నిర్మించిన సమయంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండడం ఇక్కడ విశేషం.
పూర్తిగా చదవండి..AP: అధ్వానంగా ఆత్మకూరు వీవర్స్ కాలనీ.. 40 ఏళ్ళు గడుస్తోన్నా..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వీవర్స్ కాలనీ వాసులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. 40 ఏళ్ళగా తాము మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్న సరైన మౌలిక వసుతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కనీసం తాగునీటి వసతి లేదని, రోడ్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: