author image

Jyoshna Sappogula

AP : ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో..
ByJyoshna Sappogula

Suspicious Death : నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు అధికారులు. అయితే, ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం.

Advertisment
తాజా కథనాలు