AP: జగన్‌పై విమర్శలు కాదు.. రాష్ట్రంలో జరుగతున్న హింసను అరికట్టండి: ZP చైర్మన్ By Jyoshna Sappogula 26 Jul 2024
AP: గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్.. గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి..! By Jyoshna Sappogula 26 Jul 2024
AP : ఐ అండ్ పీఆర్ ప్రకటనలపై రూ. 850 కోట్లు.. హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్.! By Jyoshna Sappogula 26 Jul 2024 I & PR Ads : ఐ అండ్ పీఆర్ లో జరిగిన ప్రకటనలపై హౌస్ కమిటీ వేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర ఈ విషయంపై మాట్లాడారు.
Telangana : అయ్యె.. తల్లికి అంత్యక్రియలు చేయకుండా.. అనాథగా వదిలేసి.. By Jyoshna Sappogula 26 Jul 2024 Property : ఆస్తుల కోసం అన్నదమ్ములు హత్య చేసుకుంటున్న ఘటనలు, తోటి కోడళ్ళు కొప్పులు పట్టుకొని కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. కానీ, కుమార్తెలు సైతం ఆస్తుల కోసం వాగ్వాదానికి దిగి తల్లి శవాన్ని అనాథలా చేసిన ఘటన తాజాగా సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
AP : కర్రలతో కొట్టుకున్న అన్నదమ్ములు.. తోటి కోడళ్ళు సైతం కొప్పులు పట్టుకుని.. By Jyoshna Sappogula 26 Jul 2024 Konaseema : ఇంటి సరిహద్దు విషయంలో అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో, ఇటుకులతో దాడులు చేసుకున్నారు.
Crime News : బెంగళూరులో దారుణం.. ప్రియురాలు దూరమవడానికి స్నేహితురాలే కారణమని.. ప్రియుడు అతి క్రూరంగా.. By Jyoshna Sappogula 26 Jul 2024 Bangalore Girls Hostel : బెంగళూరు కోరమంగళలో దారుణం చోటుచేసుకుంది. పీజీ హాస్టల్లో ఉంటున్న ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హతమార్చాడు. కత్తితో యువతి గొంతు కోసి పరారైయ్యాడు.
AP : చిక్కుల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. VMRDAకు జనసేన ఫిర్యాదు..! By Jyoshna Sappogula 26 Jul 2024 Gudivada Amarnath : మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చిక్కుల్లో పడ్డారు. అమర్‌నాథ్ భూదందాలు చేశారంటూ VMRDAకు జనసేన ఫిర్యాదు చేసింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విస్సన్నపేటలో అమర్‌నాథ్ భూదందాలు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Jagan : కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై జగన్ రియాక్షన్.. ఆధారాలతో సహా.. By Jyoshna Sappogula 26 Jul 2024 YS Jagan : వైసీపీ హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై కాసేపట్లో మాజీ సీఎం జగన్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. మద్యం స్కీమ్‌పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.