author image

Jyoshna Sappogula

Accident : కారు బీభత్సం.. ఇద్దరు మృతి..!
ByJyoshna Sappogula

Road Accident : హైదరాబాద్‌ శామీర్‌పేట్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్‌ను ఢీ కొట్టిన కారు అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాదంలో ఓ యువతి, యువకుడు స్పాట్‌లోనే మృతి చెందారు.

Advertisment
తాజా కథనాలు