Srikakulam: శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డుపల్లి మీనాక్షి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికడతామన్నారు. జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రోగులకు తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్ చేపట్టామని డోలీ కష్టాల నుంచి గిరిజనులకు విముక్తి కలుగుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
పూర్తిగా చదవండి..AP: గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవర్.. గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి..!
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికడతామన్నారు శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డుపల్లి మీనాక్షి. జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని గిరిజనులకు డోలీ కష్టాల నుంచి విముక్తి ఉంటుందని తెలిపారు.
Translate this News: