author image

Durga Rao

Terrorists : జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు..
ByDurga Rao

Terrorists Attack : జమ్మూకశ్మీర్‌ లో శనివారం ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి కి తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఒక ఎయిర్‌ఫోర్స్ సైనికుడు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

Drinking Water : నీళ్లు నిలబడి తాగితే ఏమవుతుందో తెలుసా?
ByDurga Rao

Drinking Water : నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండేవాళ్లు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయొచ్చని కొందరు అంటే మరి కొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు.

Mobile Usage : మొబైల్ వాడొద్దని మందిలించిన అన్నను కడతేర్చిన చెల్లి..
ByDurga Rao

Mobile Phone : ఛత్తీస్‌గఢ్‌ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది.

Dubai : 25 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఆఫ్ఘన్‌ రాయబారి!
ByDurga Rao

Smuggling : సాధారణంగా ఎయిర్ పోర్టుల్లో కొన్ని గ్రాముల్లోనే బంగారం తరలిస్తూ స్మగ్లర్లు పట్టుబడుతుంటారు. ఆ కాస్త బంగారమే అధికారుల కంటబడకుండా దాచేందుకు నానా తంటాలు పడుతుంటారు.

Nijjar Murder : నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై  స్పందించిన కెనడా ప్రధాని..
ByDurga Rao

Hardeep Singh Nijjar : కెనడా లో సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్హ త్య కేసు నిందితుల అరెస్టుపై ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా స్పందించారు.

Obscene Dances : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు.. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
ByDurga Rao

After9 Pub : ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్ లో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Anushka Sharma : గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సందడి చేసిన అనుష్క!
ByDurga Rao

Anushka Sharma : టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ భార్య అనుష్క కుమారుడు అకాయ్ కోహ్లీ జన్మించిన తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించారు.

Punjab : పవిత్ర గ్రంథాన్ని చింపాడని యువకుడిని కొట్టి చంపిన సిక్కులు..
ByDurga Rao

Punjab : పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ఉన్న ఓ గురుద్వారా లో శనివారం అనూహ్య సంఘటన జరిగింది. తాము అత్యంత పవిత్రంగా పరిగణించే గురుగ్రంథ్ సాహిబ్ గ్రంథంలోని కొన్ని పేజీలను చించాడనే ఆరోపణలపై ఓ యువకుడిని ఆందోళనకారులు కొట్టి చంపారు.

Murder : గుర్తు తెలియని దుండగుడు చేతిలో హత్యకు గురైన మోడల్..
ByDurga Rao

Instagram Influencer : దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు.

Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ..
ByDurga Rao

EC : ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు డీఎస్పీ లపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. వివాదాస్పద అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు