Banjara Hills : ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి పబ్(Pub) లో అసభ్యకర నృత్యాలు(Obscene Dances) చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్(After9 Pub) లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు. అసభ్య నృత్యాలు చేస్తున్న యువతులతో పాటు పబ్ కు వచ్చిన యువతీయువకులను స్టేషన్ కు తరలించారు. పబ్ ను క్లోజ్ చేయించారు. సిటీలో పబ్ కల్చర్ నానాటికీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా వీకెండ్స్ లో పబ్ ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. డ్రింక్స్, మ్యూజిక్ తో హోరెత్తిస్తున్నారు. సిటీలో నడుస్తున్న వాటిలో అన్ని అనుమతులు పొందిన పబ్ లు కొన్నే.. మిగతావి ఎలాంటి అనుమతుల్లేకున్నా, నిబంధనలను ఖాతరు చేయకుండా నడుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Obscene Dances : బంజారాహిల్స్ పబ్ లో అసభ్యనృత్యాలు.. నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ లోని ఆఫ్టర్ నైన్ పబ్ లో శనివారం రాత్రి పోలీసులు రెయిడ్ చేశారు.పబ్ లో ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి అసభ్యకర నృత్యాలు చేయిస్తున్న నిర్వాహకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.వారిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Translate this News: