Model : దక్షిణ అమెరికా(South America) దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్(Instagram Influencer) హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. పట్టపగలు ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఆమెను హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
పూర్తిగా చదవండి..Murder : గుర్తు తెలియని దుండగుడు చేతిలో హత్యకు గురైన మోడల్..
దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ 23 ఏళ్ల బ్యూటీ క్వీన్, మోడల్, ఇన్ స్టా గ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ హత్యకు గురైంది. లాండీ పర్రాగా గోయ్ బురో అనే యువతిని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపాడు.
Translate this News: