విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam
E. Chinni
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళకి పురిటి నొప్పులు రావడంతో.. కుటుంబ సభ్యులు డోలీలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వాళ్ల గ్రామం నుంచి అల్లూరి జిల్లాకు వెళ్లాలంటే 5 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈక్రమంలో పురిటి నొప్పులు మరికాస్త ఎక్కువై..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో తెలుగు దేశం పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వర్ రావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు ఆంధ్ర ప్రదేశ్ కోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. అంగళ్లు ఘటనకు సంబంధించి దేవినేని ఉమ..
పార్లమెంట్ సాక్షి గా వెల్లడైన వివరాలను ఒక్కసారి పరిశీలిస్తే.. షాక్ కి లోనవ్వడం ఖాయం. 2019వ సంవత్సరంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై 431 కేసులు నమోదు కాగా, 2020లో 602 కేసులు, 2021లో 1085 కేసుల నమోదయ్యాయి. అన్ స్టార్డ్ ప్రశ్నకు రాజ్యసభ పై గణాంకాలను వెల్లడించింది. Drugs in AP
అన్నమయ్య జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పోలీసులు కేసులు నమోదు చేసిన బాధిత కుటుంబాలతో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు శుక్రవారం ఫోన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాను, పార్టీ పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చు. తప్పుడు కేసులు కోర్టుల్లో నిలబడవని..
సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. Rambabu Counter to Renu Desai
పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అంతర్గత సమావేశం కానున్నారు. రుషి కొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనాని చర్చించనున్నారు. అలాగే వైజాగ్ లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే పవన్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ. Pawan Kalyan Meeting
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడో విడత 'వారాహి విజయ యాత్ర'లో భాగంగా విశాఖ పట్నంకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు కారణంగా.. జనసేన పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంది. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అటు ఉంచితే.. జనసేన పార్టీలో జోష్ నెలకొంది. మాజీ మంత్రి పడాల అరుణ జనసేన పార్టీ తీర్థం.. Padala Aruna joined Janasena Party
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పాల్.. రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్, చిరంజీవిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ లు ప్రజలను మోసం చేస్తున్నారని..
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/PAWAN--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/21-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ambati-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-state-politics-jansena-party-president-pawan-kalyan-3rd-varahi-tour2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/3-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Fotp1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Megastar-chiranjeevi-also-giving-leaks-that-he-will-join-jana-sena-Party-says-KA-Paul-jpg.webp)