కర్ణాటక ప్రభుత్వం రోగులు ఎవరైనా గౌరవంగా చనిపోవాలనుకుంటే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది.రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి, వ్యాధి పూర్తిగా నయం కాదని ప్రకటించిన తర్వాతే లైఫ్ సపోర్ట్ తొలగిస్తారని పేర్కొంది.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. జగ్గయ్యపేటకి చెందిన చిట్టూరి భార్గవ్ , పల్నాడుకి చెందిన చెరుకూరి సురేష్ గా గుర్తించారు.Short News | Latest News In Telugu | ఒంగోలు | విజయవాడ | ఇంటర్నేషనల్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు.కుంభ రాశి వారికి ఈరోజు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
చెన్నై తండ్రికుమార్తె హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రికి చికిత్స అందించిన వైద్యుడే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.Short News | Latest News In Telugu | నేషనల్ | క్రైం
ByBhavana
బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు తలుపులు......... Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ప్రభాస్‌తో వర్క్ చేసిన ఎవరైనా ఆయన ఇంటి ఫుడ్‌ని టేస్ట్ చేయాల్సిందే.తాజాగా ఇమాన్వి 'ఫౌజీ' సెట్‌లో ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వీడియోను షేర్ చేసి థాంక్యూ చెప్పింది. Short News | Latest News In Telugu | సినిమా
ByBhavana
ఓ మహిళ ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగే కుంభమేళాలోచనిపోయిన తల్లిదండ్రుల ఫొటోలకు పుణ్యస్నానాలు చేయించారు. ఇలా చేయడం వారికి మోక్షం కలుగుతుందని ఆమె అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
తిరుమలలో మరోసారి శిలాతోరణం సమీపంలో చిరుత కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం చిరుత కనిపించినట్లు భక్తులు తెలపడంతో అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
ByBhavana
సిరియాలోని వాయువ్య ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం మట్టుబెట్టింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల సస్పెండ్ అయ్యారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు