Sabarimala : షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే? By Bhavana 07 Oct 2024 శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ అరవణను ఎరువుగా మార్చనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Tomato Prices: పెరిగిపోతున్న టమాటా ధరలు..15 రోజుల్లోనే ధరలు ట్రిపుల్! By Bhavana 07 Oct 2024 రెండు రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల క్రితం వరకు కూడా టమాటా కిలో 30 నుంచి 40 వరకు ఉంటే..ఇప్పుడు 100 నుంచి 120 వరకు పలుకుతుంది. బిజినెస్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ Short News | Latest News In Telugu
Canada: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు! By Bhavana 07 Oct 2024 కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్‌లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Chennai: మెరీనా బీచ్‌లో తొక్కిసలాట.. ఐదుకు చేరిన మృతుల సంఖ్య! By Bhavana 07 Oct 2024 భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో జరిగిన ‘మెగా ఎయిర్ షో’లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ షోను చూసేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. Short News | Latest News In Telugu | నేషనల్
Israel:ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం By Bhavana 07 Oct 2024 అక్టోబర్ 7, 2023.. అంటే సరిగ్గా ఏడాది క్రితం.. పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన రోజు.. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో విరుచుకుపడింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Iran: ఇజ్రాయెల్ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్! By Bhavana 07 Oct 2024 ఇజ్రాయెల్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ అన్ని విమానాలను రద్దు చేసింది.ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
IMD: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..! By Bhavana 07 Oct 2024 తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇటు తెలంగాణతో పాటు కేరళ, యూపీ, బీహార్,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.వాతావరణం | నేషనల్ Short News | Latest News In Telugu
Modi: ముంబై మెట్రోలో మోదీ! By Bhavana 05 Oct 2024 ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు.Categories : Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
Save Mom: గర్బిణుల ప్రాణాలు కాపాడుతున్న ఏఐ! By Bhavana 05 Oct 2024 భారత్ లో, Save Mom పేరుతో ఏఐ పైలట్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది గర్భిణులు, నవజాత శిశువులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ఇది పూసల దండలను పోలిన ఏఐ స్మార్ట్ గ్యాడ్జెట్. వీటిని గర్భిణులు వారి మేడలో వేసుకోవాలి.Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
Kerala: అయ్యప్ప దర్శనం..రోజుకి 80 వేల మందికి మాత్రమే! By Bhavana 05 Oct 2024 ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు సీఎంఓ ప్రకటించింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్